తీవ్రవాదానికి వ్యతిరేకంగా బహ్రైన్లో రాలీ
- October 23, 2015
తీవ్రవాదానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ మద్దతు కోరుతూ బహ్రైన్ అధినేత పిలుపునిచ్చారు. సమిష్టి అభ్యున్నతి కోసం మరియు ప్రజల శాంతి భద్రతల కోసం ఐక్య రాజ్య సమితి సభ్యదేశాలు మరింత అర్ధవంతమైన, పరస్పరానుగతమైన సంబంధాల్ని కలిగి ఉండాలని హిజ్ రాయల్ హైనెస్ ప్రధానమంత్రి ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా తీవ్రవాదానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ మద్దతు కోరుతూ బహ్రైన్ అధినేత పిలుపునిచ్చారు. ఐక్యరాజ్యసమితి 70 వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ నెలకొల్పిన మిలెనీయమ్ అభివృద్ధి లక్ష్యాలను ప్రశంసిస్తూ, ప్రపంచ శాంతికై ఆయన చేస్తున్న కృషిని వెనోళ్ల ప్రశంసించారు.
తాజా వార్తలు
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!







