ఆలోచనా స్రవంతి-7
- October 24, 2015
దానధర్మా చరణమె విధానముగను
పుణ్యకార్యములే జగన్మొదమనగ
ప్రేమమార్గమె సర్వ సంప్రీతికరము
సద్గురూక్తులు జ్ఞాన విజ్ఞాన ఖనులు
అలఘుమతి నతిధ్యభ్యాగతులభజించి
విమల గార్హస్త్య ధర్మము వేడ్కగొనుము
కష్ట జీవుల కాపాడి కరుణజూడు
సద్గురూక్తులు జ్ఞాన విజ్ఞాన ఖనులు
తాజా వార్తలు
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..
- షార్జాలో ఎతిహాద్ రైల్ స్టేషన్కు మూడు కొత్త బస్సు మార్గాలు
- నన్ను అరెస్ట్ చేయొచ్చు..అయినా వెనక్కి తగ్గం: అభిజీత్ దీప్కే
- ఐదు వారాల్లో తొలిసారి వారాంతపు పతన దిశగా డాలర్
- ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ అలర్ట్
- డిసెంబర్ 11-12 తేదీల్లో కెనడాలో ప్రధాని మోదీ పర్యటన
- ఉద్యోగుల పాస్పోర్టులు ఇవ్వకపోతే QR25,000 జరిమానా..!
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నేరుగా వెళ్లొచ్చు..!
- కువైట్లో తగ్గనున్న ఉష్ణోగ్రతలు..తేలికపాటి వర్షాలకు అవకాశం..!







