కార్న్ కేక్
- August 21, 2017
కావలసిన పదార్థాలు: స్వీట్ కార్న్- ఒక కప్పు, పాలు- అర కప్పు, కోడిగుడ్లు- నాలుగు, చక్కెర- అర కప్పు, కార్న్ ఫ్లోర్- ఒక టేబుల్ స్పూను, తినే సోడా- ఒక టీ స్పూను.
తయారీ విధానం: కొద్దిగా నీళ్లు పోసి స్వీట్కార్న్ను మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత మిగిలిన పదార్థాలన్నీ కూడా వేసి మెత్తగా రుబ్బుకుని ఆ మిశ్రమాన్ని కుక్కర్లో అయిదు విజిల్స్ వచ్చేదాకా ఉడికించి దించేయాలి. అంతే.. నోరూరించే కార్న్కేక్ తయారవుతుంది.
తాజా వార్తలు
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..
- షార్జాలో ఎతిహాద్ రైల్ స్టేషన్కు మూడు కొత్త బస్సు మార్గాలు
- నన్ను అరెస్ట్ చేయొచ్చు..అయినా వెనక్కి తగ్గం: అభిజీత్ దీప్కే
- ఐదు వారాల్లో తొలిసారి వారాంతపు పతన దిశగా డాలర్







