కార్న్ చికెన్ కచోరి
- August 22, 2017కావలసిన పదార్థాలు: ఆలుగడ్డలు- రెండు, చికెన్- 150 గ్రా., స్వీట్‌కార్న్- రెండు కప్పులు, కొత్తిమీర తురుము- రెండు టేబుల్ స్పూన్లు, సోయా సాస్- 50 గ్రా., బ్రెడ్ తురుము- ఒక కప్పు, వెన్న- పావు కప్పు, మైదా- అర కప్పు, కోడిగుడ్లు- 2, నూనె- వేగించడానికి సరిపడా.
తయారీ విధానం: ఆలుగడ్డలను ఉడకబెట్టి మెత్తగా చిదుముకోవాలి. దాంట్లో చికెన్, స్వీట్‌కార్న్, కొత్తిమీర తురుము, సోయాసాస్, వెన్న, మైదా వేసి కలిపి ఒక గంట సేపు నానబెట్టాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని చిన్నచిన్న ఉండలుగా చేసుకొని కోడిగుడ్ల సొనలో 10 నిమిషాలు నానబెట్టాలి. తర్వాత బ్రెడ్ తురుములో దొర్లించి నూనెలో వేగించుకోవాలి.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్‌లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!