న్యూజెర్సీలో 'హార్మోని ఫర్ పీస్' సంగీత కచేరి
- August 23, 2017
అమెరికాలోని న్యూజెర్సీలో నిర్వహించిన హార్మోనియం ఫర్ పీస్ సంగీత కచేరి ఘనంగా జరిగింది. ఇందులో ప్రముఖ సంగీత విధ్వాంసులు క్రుష్ణమూర్తి పాల్గొని క్లాసిక్, ఫ్యాషన్ మ్యూజిక్ తో ఆహుతులను ఆకట్టుకున్నారు. రోబిన్సివిల్ టోన్ షిప్ స్కూల్లో నిర్వహించిన ఈ సంగీత విభావరికి ఎన్నారైలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







