పుంజుకున్న సైనా నెహ్వాల్ ..!
- August 23, 2017
వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారులు దూసుకెళుతున్నారు. ఇప్పటికే శ్రీకాంత్, సింధు, అజయ్ జయరామ్ ముందంజ వేయగా... తాజాగా స్టార్ ప్లేయర్ సైనానెహ్వాల్ ప్రీక్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. రెండో రౌండ్లో సైనా 21-11,21-12 స్కోర్‌తో స్విట్జర్లాండ్ ప్లేయర్ సబ్రీనాపై సునాయాసంగా గెలిచింది. అలాగే పురుషుల సింగిల్స్‌లో తెలుగుతేజం సాయిప్రణీత్ కూడా ప్రీక్వార్టర్స్ చేరుకున్నాడు. రెండో రౌండ్లో సాయిప్రణీత్ 14-21,21-18,21-19 స్కోర్‌తో ఇండోనేషియా ప్లేయర్ ఆంటోనీపై విజయం సాధించాడు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్‌లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







