బగారీ తురయ్ ఔర్ చనే కి దాల్
- August 25, 2017
కావలసిన పదార్థాలు: పచ్చిశెనగ పప్పు - 1 కప్పు, కనోలా ఆయిల్ - 2 టీస్పూన్లు, ఎల్లో ఆనియన్స్ - 2, టమాటాలు 2, కారం - 1 టే.స్పూను, పసుపు, ఉప్పు - తగినంత, కొత్తిమీర - గుప్పెడు, పచ్చిమిర్చి - 3, బీరకాయలు - 3.
తయారీ విధానం: పచ్చిశెనగపప్పును రాత్రంతా నీళ్లలో నానబెట్టాలి. పాన్‌లో పచ్చిశెనగ పప్పు వేసి రెండు కప్పుల నీళ్లు, ఉప్పు వేసి మరీ మెత్తగా కాకుండా పదునుగా ఉడకబెట్టాలి. బీరకాయలు కడిగి తొక్కు తీసి ముక్కలు చేసి పెట్టాలి. కుక్కర్‌లో నూనె వేసి వేడయ్యాక ఉల్లి ముక్కలు వేసి వేగించాలి. తర్వాత టొమాటో ముక్కలు, కారం, ఉప్పు, పసుపు, కొత్తిమీర వేసి కలపాలి. తర్వాత బీరకాయ ముక్కలు వేసి అర కప్పు నీళ్లు పోసి కలపాలి. 5 నిమిషాలకు ఇవి మెత్తబడతాయి. అప్పుడు పచ్చిశెనగ పప్పు మిశ్రమం నీళ్లతో సహా వేసి మీడియం మంట మీద 10 నిమిషాలు ఉడికించాలి.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







