ఆల్ ఫయాయా-సేహో షోయబ్ రోడ్లో 80 కిలోమీటర్ల వేగ పరిమితి మాత్రమే
- August 28, 2017
సెప్టెంబర్ 1 వ తేదీ నుండి ఆల్ ఫయాయా-సేహో షోయబ్ రోడ్ లో అన్ని భారీ మరియు తేలిక వాహనాల వేగాన్ని 100 కిలోమీటర్ల వేగం నుండి 80 కిలోమీటర్ల వేగ పరిమితికి తగ్గించినట్లు అబుదాబి పోలీస్ తన అధికారక ఇంస్టాగ్రామ్ ఖాతాలో ప్రకటించింది. తద్వారా రహదారి వినియోగదారుల భద్రత ,రక్షణను పెంచటానికి ప్రమాదాలసంఖ్యను తగ్గించడానికి ఈ చర్యలు తీసుకోబడ్డాయని తెలిపింది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







