రోజా కు సవాల్ విసురుతున్న వాణి
- August 29, 2017
నాటి వానపాటల వాణీ విశ్వనాథ్ నేటి క్యారెక్టర్ ఆర్టిస్ట్.. ఇప్పటి వరకు ప్రేక్షకులను అలరించిన ఈ భామ ప్రజలకు సేవ చేయాలని రాజకీయాల్లోకి రావడానికి రంగం సిద్దం చేసుకొంటోంది. ఏపీ సీఎం చంద్రబాబు పని తీరు అభివృద్ది కార్యక్రమాలు తనను ఎంతోగానో ఆకట్టుకున్నాయని...ఈ నేపధ్యంలో తాను టీడీపీలో చేరడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు తెలిపారు. రాజకీయాల్లో చంద్రబాబు ఓ రోల్ మోడల్ అని...అవకాశం ఇస్తే చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి రెడీగా ఉన్నట్లు తెలిపారు. అదే నియోజకవర్గం నుంచి వైసీపీ నుంచి రోజా ఎమ్మెల్యేగా ఎన్నికైంది. ఒకవేళ వాణీ విశ్వనాధ్ గనుక పాల్టిక్స్ లో దిగితే ....రోజా ఆమెను ఢీకొనడం ఖాయం.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







