రాయ్ లక్ష్మీ అందాలకు ఫిదా అవ్వలసిందే
- August 29, 2017
స్పెషల్ ఐటెం సాంగ్స్‌తో హీట్ ఎక్కించిన రాయ్ లక్ష్మీ మరోసారి వేడి పుట్టించడానికి రెడీ అవుతోంది. ఇప్పటి వరకు తమిళ, తెలుగు సినిమాల్లో తన గ్లామర్ తో మత్తెక్కించిన రాయ్ లక్ష్మీ బాలీవుడ్ లో జూలీ 2 గా రాబోతుంది. ఈ సినిమాకు సంబంధించిన ఓ టీజర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు. దానిలో కేవలం రాయ్ లక్ష్మీ అందాల పై ఫోకస్ పెట్టి మత్తెక్కించారు దర్శకనిర్మాతలు. ఈ టీజర్ చూసిన ప్రతి ఒక్కరు రాయ్ లక్ష్మీ అందాలకు ఫిదా అవ్వలసిందే. మీరూ చూసేయండి.
తాజా వార్తలు
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్‌లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్‌లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్‌లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు







