ప్రభాస్ స్కూబా డైవింగ్ కోసం తపన....
- August 29, 2017
భారీ యాక్షన్ ఫిల్మ్‌లో నటిస్తున్నారు యంగ్ హీరో ప్రభాస్. బాహుబలి ది కన్ క్ల్యూజన్ తర్వత ప్రభాస్ నటిస్తోన్న ఫస్టు ఫిల్మ్. ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ టీజర్ ను రిలీజ్ చేసి అంచాలను పెంచేశారు. ప్రభాస్ సాహో దాదాపు 150 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. ఈ సినిమాలో ఇటీవల ఆషీకి 2 హీరోయిన్ శ్రద్ధాకపూర్ ను ఎన్నుకున్నారు దర్శకనిర్మాతలు. ఈ సినిమా ఏకకాలంలో హిందీ, తెలుగు, తమిళ్ భాషల్లో రూపొంతుంది. బాహుబలితో ఇంటర్నేషనల్ లెవల్‌లో క్రేజ్ సంపాదించిన ప్రభాస్ ఇతర భాషలో డబ్బింగ్ చేసి రిలీజ్ చేయలనుకుంటున్నారు.
ఇకపోతే సాహో ఫిల్మ్ లో అండర్ వాటర్ ఫైటింగ్ హైలెట్ గా నిలవబోతుందట. ఇందుకోసం ప్రభాస్ స్కూబా డైవింగ్ లో ట్రైనింగ్ తీసుకుంటున్నారట. ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కూడా కీ రోల్ ప్లే చేస్తాయి అటా. ఇప్పటికే సాహో ఇంట్రడెక్షన్ వీడియో రిలీజ్ చేసిన చిత్రయూనీట్ నుంచి ట్రైలర్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







