ఒమాన్ చమురు మరియు సహజవాయు కార్మిక సంఘాల సమ్మె హెచ్చరిక

- October 27, 2015 , by Maagulf
ఒమాన్ చమురు మరియు సహజవాయు కార్మిక  సంఘాల సమ్మె హెచ్చరిక

 

మూడు వారాల వ్యవధిలో తమ డిమాండ్లు నెరవేరకపోతే సమ్మెకు దిగుతామని ఒమాన్ చమురు మరియు సహజవాయు కార్మిక సంఘాల ఛైర్మన్ సౌద్ సాల్మివెల్లడించారు. ఈ రంగంలో ఒమాని శ్రామికుల ఉద్యోగాల కోతపై ఆరు గంటల చర్చల అనంతరం, ఈ సమ్మె ఒకరోజు ఉంటుందని, కానీ తమ డిమాండ్లు నెరవేరని పక్షంలో నిరవధిక సమ్మెకు దిగుతామని ఆయన తెలియజెసారు. 2014 సంవత్సరం చివరినుండి ఇప్పటి వరకు తీసివేయబడిన  1000 ఉద్యోగాలు గురించి ప్రస్తావిస్తూ, వారిని తిరిగి తీసుకోవాలనేది తమ ముఖ్య డిమాండ్ అని చెప్పారు. మొత్తం 25 యూనియన్లలో 21 యూనియన్లు ఈ సమావేశంలో పాల్గొన్నాయి

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com