కార్న్ అండ్ చీజ్ టోస్ట్
- September 03, 2017
కావలసిన పదార్థాలు: వేగించిన బ్రౌన్ బ్రెడ్ స్లైసులు- 6, ఉడికించిన మొక్కజొన్న గింజలు- 1 కప్పు, చీజ్ తురుము- 2 టేబుల్ స్పూన్లు, వెన్న- 1 టేబుల్ స్పూను, ఉల్లిపాయ, క్యాప్సీకం, టొమేటో తరుగు - 1/4 కప్పు చొప్పున, ఆవపొడి- 1/4 టీ స్పూను, మిరియాలపొడి- 1/2 టేబుల్ స్పూను, పాలు- 1/2 కప్పు, మైదా- 1 టీ స్పూను, ఉప్పు- రుచికి సరిపడా.
తయారీ విధానం: వెన్నలో ఉల్లిపాయ ముక్కలు రెండు నిమిషాలు వేగించాలి. తరువాత మైదా వేసి కలిపి సన్నని మంటపైన ఐదారు సెకన్లు ఉడకనివ్వాలి. ఇప్పుడు పాలుపోసి చిక్కబడే వరకు కలుపుతూ ఉండాలి. క్యాప్సీకం ముక్కలు, మొక్కజొన్న గింజలు, టొమేటో ముక్కలు, చీజ్, ఆవపొడి, ఉప్పు, మిరియాల పొడివేసి ఐదు నిమిషాలు ఉడికించి దించేయాలి. ఈ పదార్థాన్ని బ్రెడ్ స్లైసుల మీద వేసుకుని టమోటో సాస్తో తింటే బావుంటుంది.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







