బూట్ లో దాచినా ఫలితం లేదు దొరికిపోయిన బంగారం
- September 08, 2017
శంషాబాద్ విమానాశ్రయంలో గోల్డ్ స్మగ్లింగ్ చేసే ప్రయాణికుడిని పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. దుబాయ్ నుంచి ఎమిరేట్స్ విమానంలో హైదరాబాద్ వచ్చిన ప్రయాణికుడు.. సినీ ఫక్కీలో బంగారాన్ని తరలించే ప్రయత్నం చేశాడు. షూలో బంగారాన్ని దాచిపెట్టి... గోల్డ్ స్మగ్లింగ్ చేయబోయాడు. అయితే, కస్టమ్స్ అధికారుల ముందు అతని ఆటలు సాగలేదు. నిందితుడి వద్ద 932 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఇలా బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గతంలో ఓ ప్రయాణికుడు... ఓల్టేజీ కన్వర్టర్ అంతర్భాగంలో బంగారాన్ని దాచి పెట్టాడు. అయితే, కస్టమ్స్ తనిఖీల్లో బుక్కయిపోయాడు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







