పెట్ లవర్స్కోసం మొబైల్ వ్యాన్‌ను స్టార్ట్ చేసిన హీరో జగపతిబాబు
- September 08, 2017
అల్ విట్ పెట్ క్లీనిక్ ఏర్పాటు చేసిన మొబైల్ క్లినిక్ వ్యాన్‌ను ప్రారంభించిన జగపతి బాబు లిటిల్ పెట్స్ అంటే తనకెంతో ఇష్టమని సినీ నటుడు జగపతి బాబు అన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లో అల్విట్ పెట్ క్లీనిక్ ఏర్పాటు చేసిన మొబైల్ క్లీనిక్ వ్యాన్‌ను అయన ప్రారంభించారు. పిల్లలతో సమానంగా పెంపుడు జంతువులను చూసుకుంటున్న పెట్ లవర్స్‌కు ఈ మొబైల్ వ్యాన్ ఎంతగానో దోహదపడుతుందన్నారు .
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







