బెజవాడలో ఎయిర్‌ఫోర్స్ నియామకాల ర్యాలీ
- September 08, 2017
బెజవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం దగ్గర 1.6 కిలో మీటర్ల ఎయిర్‌ఫోర్స్ నియామకాల ర్యాలీని అధికారులు చేపట్టారు. ఈ ర్యాలీలో 2 వేల మందికి పైగా అభ్యర్థులు పాల్గొన్నారు. ర్యాలీ సందర్భంగా మచిలీపట్నం రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







