మాంసం కోసం రష్యాలోని ఓ పట్టణంలో గుర్తు తెలియని యువతి హత్యకు గురవడం కలకలం
- September 08, 2017
రష్యాలోని ఓ పట్టణంలో గుర్తు తెలియని యువతి హత్యకు గురవడం కలకలం రేపుతోంది. మాంసం కోసమే యువతిని హత్య చేసినట్లుగా ఆనవాళ్లు ఉండటం స్థానికులను మరింత భయభ్రాంతులకు గురిచేస్తోంది.
నగ్నంగా పడి ఉన్న యువతి మృతదేహం పక్కన సర్జన్ వినియోగించే గ్లౌజులు దొరకడంతో.. వైద్యుడే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మాంసం కోసం అమ్మాయిని హత్య చేశారన్న వార్త రష్యన్ మీడియాలో ప్రసారమవడంతో.. అక్కడి ప్రజలను భయం వెంటాడుతోంది. కత్తితో యువతి శరీర భాగాలను కోసినట్లుగా మృతదేహంపై ఆనవాళ్లు కనిపిస్తున్నాయి.
ఒంటరిగా వెళ్లేందుకు మహిళలు, బాలికలు జంకుతున్నారు. మనిషి రక్త మాంసాలకు అలవాటుపడిన సదరు వ్యక్తిని త్వరగా పట్టుకోవాలని పోలీసులను కోరుతున్నారు. కాగా, రష్యా ప్రభుత్వం ఈ ఘటనపై విచారణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







