వాట్సాప్ సోషల్ మీడియా సర్వేలో హీరో నాని ది బెస్ట్
- September 08, 2017
ప్రస్తుతం ఎక్కడ చూసిన పేస్ బుక్ , వాట్సాప్ అంటూ జనాలు మునిగిపోతున్నారు. ప్రతి చిన్న విషయాన్నీ సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తూ జనాల్లోకి తీసుకెళ్ళేతున్నారు.ఇక సినిమాల ప్రమోషన్ కూడా సోషల్ మీడియా ద్వారానే ఎక్కువగా ప్రచారం అవుతున్నాయి. తాజాగా ప్రస్తుతం ఉన్న హీరోల్లో ఎవరు బెస్ట్ అనే చర్చ జరిగింది.
నాని, రానా దగ్గుబాటి, వరుణ్‌తేజ్, విజయ్ దేవరకొండలలో పెద్ద స్టార్ ఎవరు? అని కొందరు సోషల్‌మీడియాలో పోలింగ్ నిర్వహించారు. దీనికి అంత కూడా నానినే పెద్ద స్టార్ అని తేల్చారు. దీనికి రానా స్పందిస్తూ.. 'అవును ఆయనే(నానినే)' అని నవ్వుతూ అన్నారు. వెంటనే నాని ప్రతిస్పందిస్తూ.. 'ఎవరు మాట్లాడుతున్నారో చూడండి.. ఇలాగే పోల్స్ పెట్టి చెడగొట్టేస్తారు బాబాయ్.. మనకి వద్దు.. మంచి సినిమాలు చేసుకుంటూ పోదాం' అని రానాను ఉద్దేశించి ట్వీట్ చేశారు. దీనికి రానా అలాగే అంటూ ఇమోజీని పోస్ట్ చేశారు. ప్రస్తుతం నాని ఈఏడాది నేను లోకల్ , నిన్ను కోరి చిత్రాలతో హిట్స్ అందుకున్నాడు. ప్రస్తుతం 'ఎం.సి.ఎ' సినిమాలో నటిస్తున్నారు. మరోపక్క 'కృష్ణార్జున యుద్ధం'లోనూ కథానాయకుడి పాత్ర పోషిస్తున్నారు.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







