దుబాయ్ ఎయిర్పోర్ట్ చుట్టూ ట్రాఫిక్
- September 08, 2017
దుబాయ్
దుబాయ్ ఎయిర్పోర్ట్ చుట్టూ ట్రాఫిక్
దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చుట్టూ ఉన్న రోడ్లను అప్‌గ్రేడ్ చేసే క్రమంలో గురువారం రాత్రి నుంచి పనులు ప్రారంభం కానున్నాయి. ఈ కారణంగా విమాన ప్రయాణీకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలనీ, ముందస్తుగానే విమానాశ్రయానికి చేరుకునేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని దుబాయ్ ఎయిర్ పోర్ట్స్ సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఆయా విమానాలకు సంబంధించి షెడ్యూల్‌కి మూడు గంటల ముందే ప్రయాణీకులు ఎయిర్‌పోర్ట్‌కి చేరుకునేలా ప్రణాళికలు రూపొందించుకోవడం మంచిదని అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







