సౌదీ అరేబియా సౌదీ రిటైల్ రంగంలో 200,000 మంది మహిళలు
- September 08, 2017
జెడ్డా: మినిస్ట్రీ ఆఫ్ లేబర్ డెవలప్మెంట్ వెల్లడించిన వివరాల ప్రకారం రిటైల్ సెక్టార్లో పనిచేస్తున్న మహిళా కార్మికుల సంఖ్య 200,000 అని తెలియవస్తోంది. విమెన్స్ ఎంప్లాయ్మెంట్ పాలసీ అండ్ ప్రోగ్రామ్స్ - లేబర్ మినిస్ట్రీ హెడ్ ఫతెన్ అల్ సైరి మాట్లాడుతూ, మహిళా కార్మికులకు సంబంధించిన ట్రాన్స్‌పోర్టేషన్ సమస్యను తగ్గించేందుకు మినిస్ట్రీ యత్నిస్తోందని చెప్పారు. ఉబెర్ కరీమ్ కార్ ట్రాన్స్పోర్ట్ కంపెనీలను వినియోగించుకునేందుకు 400 వోచర్లను పంపిణీ చేశారు. 2020 నాటికి ఈ విధానం ద్వారా లబ్ది పొందే మహిళల సంఖ్యను 150,000కి చేర్చాలనే ఆలోచనతో ఉన్నామని ఫెతన్ అల్ సారి చెప్పారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







