పోలీసులపై దాడి చేసిన దుబాయ్ మద్యం అక్రమ వర్తకునికి జైలు శిక్ష
- September 09, 2017
దుబాయ్: నల్గురు మద్యం అక్రమ వర్తకులతో ఒక వ్యక్తి తన సహచరుల అరెస్టును అడ్డుకోవడం, పోలీసు అధికారిపై దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆ నిందితుడిని దోషిగా దుబాయ్ క్రిమినల్ కోర్టు నిర్ధారించింది . 28 ఏళ్ల ఫిలిప్పిన్ ప్రతివాది తన దేశానికి చెందిన ముగ్గురు దేశస్థులను అరెస్ట్ చేయడంపై ప్రతిఘటించి ఏకంగా పోలీసులపైనే దాడికి పాల్పడ్డాడు. గత ఏడాది డిసెంబర్ 24 వ తేదీన జరిగిన ఈ ఘటనలో 28 ఏళ్ళ వయస్సు నుండి 47 సంవత్సరాల మధ్య వయస్సున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్యం అమ్మకం జరుపుతున్నట్లు సమాచారం అందుకొని వారిని అరెస్టు చేయడానికి ప్రయత్నించిన ఐదుగురు పోలీసు అధికారులను ఆ నిందితులు ఎదురు తిరిగి దాడికి పాల్పడ్డారు." ఇద్దరు అధికారులు కొనుగోలుదారులుగా భావించి ఎదురుచూశారు, ముద్దాయిలలో ఒకరు ఒక ట్రక్కు కింద దాచి ఉంచిన బీరును విక్రయించారు. "ఇద్దరు అధికారులను వారు గుర్తించారు. మేము వారిని వెంటాడిన సమయంలో మాలో ఒక సహోద్యోగి వారికి పట్టుబడ్డాడు. దానితో ఆ పోలీస్ అధికారిపై దాడి చేశారని అధికారి తెలిపారు.
తాజా వార్తలు
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!







