ఈనెల 23న అమెరికాలో తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ వేడుకలు
- September 14, 2017
ఒకప్పుడు తెలంగాణకే పరిమితమైన బతుకమ్మ పండుగ ప్రస్తుతం దేశవీదేశాలకు వెళ్లింది. పలు దేశాల్లో నివసిస్తున్న తెలంగాణ ప్రజలు తాము నివసిస్తున్న చోట బతుకమ్మ వేడుకలు జరుపుకుంటూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయ పండుగలను జరుపుకుంటూ వాటిని కాపాడుకుంటున్నారు. అయితే తాజాగా కూడా అమెరికాలోని శాక్రమెంటో తెలంగాణ అసోసియేషన్ బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తున్నది. ఈ వేడుకలను ఈ నెల 23న కాలిఫోర్నియా స్టేట్ శాక్రమెంటో నగరంలోని నావిగేటర్ ఎలిమెంటరీ స్కూల్లో నిర్వహించనున్నది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







