పర్సనల్స్ కోసం ప్రైవేట్ ఫేస్బుక్ త్వరలో
- September 14, 2017
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ మరో పర్సనల్ ఫేస్‌బుక్‌ను రూపొందిస్తోంది. ఫేస్బుక్ ప్రైవేట్ ప్రొఫైల్ పేరుతో సరికొత్త ఫేస్‌బుక్‌ను తయారు చేస్తోంది. సాధారణంగా మనకు చాలా సన్నిహితంగా ఉండేవారి వ్యక్తిగత ఫోటోలు ఫేస్బుక్లో షేర్ అవుతూ ఉంటాయి. ఇందులో పర్సనల్ విషయాలకు భద్రత చాలా తక్కువగా ఉంటుంది. మన ప్రమేయం లేకుండానే షేర్ అవుతూనే ఉంటాయి. దీంతో కుటుంబ సభ్యులు, మిత్రుల మధ్య ఏదైనా పంచుకోనే అవకాశం లేకుండా పోయింది.
ఈ అంశాలన్నిపరగణలోకి తీసుకొని ఫేస్బుక్ ప్రైవేట్ ప్రొఫైల్ వస్తోంది. ఇందులో మన కుటుంబ సభ్యలు, మిత్రులు, సన్నిహితులను మాత్రమే జత చేసుకొనే విధంగా సరికొత్త ఫీచర్‌ను తీసుకు రాబోతుంది. దీంతో నిరభ్యరంతరంగా మన పర్సనల్ విషయాలు, స్వీట్ మెమోరీస్‌ని వారితోనే పంచుకోవచ్చు. ప్రస్తుతం బీటా వెర్షన్లో ప్రయోగ దశలో ఉంది. త్వరలోనే అందరికీ అందుబాటులోకి రానుంది.
దీనిని తయారు చేస్తున్నట్లుగా బ్రిటన్ ప్రభుత్వానికి సోషల్ మీడియా డైరెక్టర్‌గా పనిచేస్తున్న మాట్ నవర్రా ట్విట్టర్లో తెలిపాడు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







