దర్శకుడికోసం స్పెషల్ రోల్ చేస్తున్న రాశీ
- September 14, 2017
అనిల్ రావిపూడి డైరక్షన్లో వచ్చిన సుప్రీమ్ సినిమాలో రాశి హీరోయిన్గా నటించింది. ఆ రిలేషన్ కారణంగానే ఇప్పుడు రవితేజ హీరోగా అనిల్ తీస్తున్న రాజా ది గ్రేట్ సినిమాకి రాశిని స్పెషల్ రోల్ చేయమనగానే వెంటనే ఒప్పేసుకుందట. తాజాగా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా నా లవ్లీ డైరక్టర్ కోసం రాజా ది గ్రేట్ సినిమాలో స్పెషల్ అప్పియరెన్స్ ఇవ్వబోతున్నట్లు తెలిపింది. ఇప్పటికే వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న రాశీ ఎన్టీఆర్ సరసన 'జై లవకుశ' చిత్రంలో నటిస్తోంది. మరో సినిమా రవి తేజ 'టచ్ చేసి చూడు' చిత్రంతో పాటు మెగా హీరో వరుణ్ తేజతో మరో మూవీ, విలన్ అనే మళయాళ చిత్రం, ఓ తమిళ చిత్రంతో బిజీగా ఉంది.
తాజా వార్తలు
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!







