హెచ్ 1 బీ వీసాలపై పునరాలోచనలో ట్రంప్
- September 14, 2017
హెచ్ 1 బీ వీసాల కోసం వేచి ఉన్న భారతీయులకు అమెరిగా గుడ్ న్యూస్ చెప్పింది. హెచ్ 1 బీ వీసాల విషయంలో ఇప్పట్లో ఎలాంటి కోతా ఉండదని భారత్‌కు భరోసా ఇచ్చింది. ఈ నెల 27న జరగబోయే ఉన్నతస్థాయి సమావేశంలో దీనిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ట్రంప్ అమెరికా ఫస్ట్ నినాదంతో టెక్కీలు, ముఖ్యంగా భారత్‌లో ఉన్న సాఫ్ట్ వేర్ నిపుణులు ఆందోళనలో ఉన్నారు. ఇప్పుడు అమెరికా ఇప్పుడప్పుడే వీసాల్లో కోత ఉండదని భరోసా ఇవ్వడంతో వారందరికీ ఇది శుభవార్తే అవుతుంది. హెచ్ 1 బీ వీసాల విషయంలో ఆంక్షలు తొలగించాలని ప్రధాని మోడీ ఇప్పటికే అమెరేకా అధ్యక్షుడు ట్రంప్‌ను కోరారు. దీంతో హెచ్ 1 బీ వీసాల విషయంలో అమెరికా సమీకరణాలు మారుతూ వస్తున్నాయి.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







