సినిమా ప్రమోషన్ కోసం రేడియో జాకీగా మరీనా విద్యాబాలన్
- September 15, 2017
బాలీవుడ్లో మంచి గుర్తింపు ఉన్న హీరోయిన్ విద్యాబాలన్. 'డర్టీ పిక్చర్స్'తో దేశం మొత్తాన్ని ఊపేసిన విద్య 'కహానీ' చిత్రంలో చేసిన పాత్రకు కూడా మంచి నటి అని గుర్తింపు తెచ్చుకుంది. వైవిద్యమైన చిత్రాలలో నటిస్తూ దూసుకెళ్తున్న నటి విద్యాబాలన్ ఒక్కో చిత్రంలో ఒక్కో వేషధారణతో ప్రేక్షకుల మనస్సులను గెలుచుకుంటుంది. ఇప్పుడు మరో సినిమా 'తుమ్హారీ సులు' లో రేడియో జాకీగా కనబడనుంది. 'ఐయాం ఆర్జే సులు' అంటూ విద్యాబాలన్ రేడియో జాకీగా గల గలా మాట్లాడేస్తోంది. రేడియోలో పని చేస్తూనే సాధారణ గృహిణి పాత్రలో కూడా అద్భుతంగా ఒదిగిపోయింది. ఈ చిత్రాన్ని కేవలం 42 రోజుల్లోనే పూర్తి చేశారట. దీనికి సంబంధించిన టీజర్‌ను ఈ రోజే విడుదల చేశారు. టీజర్లో విద్యాబాలన్ వాయిస్‌కి నెటిజన్లు ఫిదా.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







