నాన్నతో తొలిసారి ఒక ఆడ్ లో..!
- September 17, 2017
అక్కినేని నాగార్జున, అఖిల్ కలిసి వాణిజ్య ప్రకటనలో కన్పించబోతున్నారు. ఓ షాపింగ్‌మాల్ యాడ్‌లో ఇద్దరూ తొలిసారి తెరపై సందడి చేయనున్నారు. ఈ ప్రకటన చిత్రీకరణ సమయంలో అఖిల్.. నాగ్‌తో కలిసి సెల్ఫీ దిగాడు. ఈ ఫొటోను అఖిల్ సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు.
ఈ విషయాన్ని అఖిల్ ట్విటర్ ద్వారా వెల్లడిస్తూ ఫొటో పోస్ట్ చేశారు.'ఇది 'హలో' సినిమా కోసం కాదు. మేమిద్దరం తొలిసారి ఓ ప్రకటనలో నటిస్తున్నాం.' అని వెల్లడిస్తూ.. 'కింగ్ సెల్ఫీ' అనే హ్యాష్ ట్యాగ్ జత చేశాడు.
'మనం' చిత్రంలో అఖిల్ అతిథి పాత్రలో మెరిశాడు. ఆ తర్వాత అఖిల్ తొలి చిత్రం 'అఖిల్'లో నాగ్ అతిథిగా మెరిశారు. ప్రస్తుతం అఖిల్.. 'హలో' చిత్రంలో నటిస్తున్నారు. కల్యాణి ప్రియదర్శిని ఈ చిత్ర కథానాయిక. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై నాగార్జున దీనిని నిర్మిస్తున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







