యూఏఈ లిఫ్ట్‌లో ఇరుక్కున్న వ్యక్తి: రక్షించిన సివిల్ డిఫెన్స్
- September 21, 2017
రస్ అల్ ఖైమా: రస్ అల్ ఖైమా సివిల్ డిఫెన్స్ టీమ్, లిఫ్ట్‌లో ఇరుక్కున్న 38 ఏళ్ళ అరబ్ నివాసిని రక్షించారు. రెసిడెన్షియల్ బిల్డింగ్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనపై సమాచారం అందగానే, సివిల్ డిఫెన్స్ సిబ్బంది, రెస్క్యూ టీమ్స్, నేషనల్ అంబులెన్స్ సంఘటనా స్థలానికి రికార్డ్ సమయంలో చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి గురైన వ్యక్తి అన్‌కాన్షియస్ స్టేజ్‌కి వెళ్ళిపోవడంతో, అతన్ని అత్యంత జాగ్రత్తగా బయటకు తీశారు. ప్రాథమిక చికిత్స అనంతరం గాయపడ్డ వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. ఇంకో వైపున షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్డులో ఓ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







