మెయిడ్‌పై దాడి కేసులో యజమానికి ఊరట
- September 21, 2017
మెయిడ్‌పై యజమాని దాడి చేశారనే ఆరోపణల నేపథ్యంలో నమోదైన కేసుకు సంబంధించి యజమానికి ఊరట లభించింది. తనను తీవ్రంగా కొట్టి వేధించారంటూ యజమాని సహా వారి కుటుంబ సభ్యులపై మెయిడ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఈ ఘటనలో తమ క్లయింటు ప్రమేయం ఏమీ లేదని యజమాని తరఫు లాయర్ వాదించారు. ఇంకో వైపున మెయిడ్‌కి చెల్లించాల్సిన జీతం కూడా చెల్లించలేదని మెయిడ్ తరఫు లాయర్ వాదనలు విన్పించడం జరిగింది. అయితే చెల్లింపులకు సంబంధించి పూర్తి వివరాల్ని యజమాని తరఫు లాయర్ న్యాయస్థానానికి సమర్పించారు. అలాగే, యజమాని నుంచి మెయిడ్ పారిపోవడం జరిగిందనీ, ఆ తర్వాత జరిగిన ఘటనలకు ఎలా బాధ్యత వహిస్తారని న్యాయస్థానానికి తెలియజేశారు యజమాని తరఫు లాయర్. ఆధారాలన్నీ మెయిడ్‌కి వ్యతిరేకంగా ఉండటంతో ఈ కేసులో యజమానికి ఊరటనిచ్చింది న్యాయస్థానం.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







