జుట్టు పెరగాలంటే ఆకుకూరలు తినండి
- September 21, 2017
జుట్టు బాగా వత్తుగా పెరగాలంటే ఆకుకూరలు తినాల్సిందేనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులోని విటమిన్ ఎ, సీలు అవసరం. ఇవి సహజంగా వెంట్రుకల మొదటి నుంచి ఫాలికిల్ నుండి ఉత్పత్తి అవుతాయి. స్పీనాచ్, బ్రోకలీ వంటి వాటిలో ఈ పోషకాలు అధిక మొత్తంలో ఉంటాయి. వీటితో పాటుగా, ఆకుకూరల నుండి కాల్షియం, ఐరన్ వంటి పోషకాలను కూడా పొందవచ్చు.
అలాగే నట్స్, బీన్స్ తీసుకున్నా జుట్టు బాగా పెరుగుతుంది. నట్స్ అధిక మొత్తంలో సెలీనియం కలిగివుంటాయి. ఆల్ఫా-లియోనిక్ ఆసిడ్, ఒమేగా-3 ఫాటీ ఆసిడ్లను కలిగి ఉండే వాల్నట్స్ జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. కావున జింక్ అధిక మొత్తంలో ఉండే బాదం, జీవిపప్పు, పీచెస్ వంటి వాటిని రోజూవారీ డైట్లో చేర్చుకోవాలి. అదేవిధంగా కిడ్నీ బీన్స్‌ను కూడా ఆహారంలో చేర్చుకుంటే జుట్టు రాలదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







