తెలంగాణ ఉద్యమకారుడు ఆయూబ్‌ఖాన్ అపోలో ఆస్పత్రిలో చికిత్సపొందుతూ కన్నుమూసారు
- September 21, 2017
తెలంగాణ ఉద్యమకారుడు ఆయూబ్‌ఖాన్ చనిపోయాడు. అపోలో ఆస్పత్రిలో చికిత్సపొందుతూ కన్నుమూశాడు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన ఆయూబ్... టీఆర్‌ఎస్ మద్దతుదారుడిగా ఉన్నాడు. అయితే ఆగస్టు 30న జరిగిన టీఆర్‌ఎస్ పార్టీలో అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశాడు. సాక్షాత్తూ మంత్రి మహేందర్‌రెడ్డి ముందే ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరి.... చికిత్సపొందుతూ ఇవాళ చనిపోయాడు. ముందస్తు జాగ్రత్తంగా మంత్రి మహేందర్‌రెడ్డి ఇంటి దగ్గర పోలీసుల్ని భారీగా మోహరించారు.
తాజా వార్తలు
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!







