కమల్ హాసన్ శంకర్ కాంబినేషన్ లో రాబోతున్న భారతీయుడు 2
- September 22, 2017
నటనలో విశ్వరూపాన్ని ప్రదర్శించే కమల్ హాసన్, హిట్ చిత్రాల దర్శకుడు శంకర్ కాంబినేషన్లో ఓ భారీ ప్రాజెక్ట్ తెరకెక్కనుంది. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన 'భారతీయుడు' సినిమా రికార్డులు సృష్టించింది. ఈ సినిమాకు సీక్వెల్ చేద్దామని చర్చలు జరిపినట్లు సమాచారం. వచ్చే ఏడాది ఈ ప్రాజెక్టుకి సంబంధించి పూర్తి సమాచారాన్ని అందించనున్నారట. కమల్ ప్రస్తుతం రాజకీయ పార్టీ పెట్టే ఆలోచనలతో బిజీగా ఉన్నందున్న ఈ ప్రాజెక్ట్ డిస్కషన్స్‌ని కొద్ది రోజులు వాయిదా వేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా కమల్ నటించిన 'శభాష్ నాయుడు', 'విశ్వరూపం 2' చిత్రాలు రిలీజ్‌కి రెడీగా ఉన్నాయి. ఇక శంకర్ కూడ '2.0' చిత్రంతో మరో సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







