భోజ్‌పురి యాక్టర్ మనోజ్ పాండే ఓ నటిని శారీరక వాంఛలకు వాడుకున్న వైనం
- September 22, 2017
భోజ్‌పురి యాక్టర్ మనోజ్ పాండే భాగోతం వెలుగులోకి వచ్చింది. తనకు తాను పెద్ద స్టార్ హీరో అని చెప్పుకుంటూ తిరుగుతున్న మనోజ్ సినీ అవకాశాల కోసం వచ్చిన అమ్మాయిలను ఫుల్ గా వాడేసుకుంటున్నాడు. ఇలా దాదాపు 5 సంవత్సరాల నుంచి తనను మోసం చేస్తున్నాడంటూ భోజ్‌పురి నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇటీవల సదరు నటి మనోజ్ పై పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకొని రావడంతో మొఖం చాటేశాడు. దీంతో ఆ నటి పోలీసులను ఆశ్రయించింది. తన లాగే మరి కొందరిని మనోజ్ తన శారీరక వాంఛలకు వాడుకున్నాడంటూ మనోజ్ పై సెక్షన్ 395/17 , 376, 317, 406, 506(2) కింద కేసు ఫైల్ చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మనోజ్ ను అరెస్టు చేయడానికి అతడి ఇంటికి వెళ్లగా అతను అక్కడ నుంచి పారిపోయాడు. పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







