గిరిధర్ దర్శకత్వంలో ‘నా రూటే సెపరేటు’ పోస్టర్ ఆవిష్కరణ
- September 22, 2017
గిరిధర్ దర్శకత్వంలో భరద్వాజ్ సినీ క్రియేషన్స పతాకంపై ఎం.సుబ్బలక్ష్మి నిర్మిస్తున్న ఫిల్మ్ ‘నా రూటే సెపరేటు’. యూత్ ఈజీ మనీ సంపాదించడానికి ఎలాంటి మార్గాలను ఎంచుకుంటున్నారు...ఎన్ని ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు అనే కథ, కథనంతో ఆసక్తికరంగా తెరకెక్కింది. ప్రస్తుతం పోస్టుప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. త్వరలో ఆడియో రిలీజ్ చేయనున్నారు. అలీరాజా, మధుమిత కృష్ణ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు.ఈ సినిమాలో ఐశ్వర్య అడ్డాల మరో నాయిక. నటి జెన్నీఫర్ ఇందులో ఓ స్పెషల్ సాంగ్ చేసింది. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ సినిమాకు సంబంధించిన పోస్టరును చిత్రయూనిట్ రిలీజ్ చేశారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







