జెట్ స్కీ ప్రమాదం: యువకుడి మృతి పలువురికి గాయాలు
- September 22, 2017
జెట్ స్కీ క్రాష్‌లో 17 ఏళ్ళ యువకుడు ప్రాణాలు కోల్పోగా, నలుగురికి గాయాలయ్యాయి. ఖోర్ ఫక్కా బీచ్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సరిగ్గా డ్రైవింగ్ చేయకపోవడం, భద్రతా చర్యలు తీసుకోకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు ధృవీకరించారు. ప్రమాదానికి సంబంధించి సమాచారం అందుకోగానే పోలీసుల బృందం అక్కడికి చేరుకుంది. అయితే అప్పటికే 17 ఏళ్ళ యువకుడు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. మరో నలుగురికి గాయాలు కాగా, వారికి ప్రాథమిక చికిత్స అందించి, ఆసుపత్రికి తరలించారు. బీచ్‌కి వెళ్ళేవారు, ముఖ్యంగా జెట్ స్కీ యూజర్స్ అప్రమత్తంగా ఉండాలనీ, ఈ విషయమై ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తుండడంతోపాటు, సేఫ్టీ మెజర్స్పై ప్రచారం చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!







