నేషనల్ డే: సౌదీ కింగ్‌కి యూఏఈ రూలర్స్ శుభాకాంక్షలు
- September 22, 2017
సౌదీ కింగ్ సల్మాన్ బిన్ అజీజ్ అల్ సౌద్‌కి సౌదీ అరేబియా జాతీయ దినోత్సవం సందర్భంగా యూఏఈ రూలర్స్ శుభాకాంక్షలు తెలిపారు. 87వ నేషనల్ డే పురస్కరించుకుని, కింగ్ సల్మాన్‌కి శుభాకాంక్షలు తెలిపిన షేక్ ఖలీఫా, కింగ్ సల్మాన్ పూర్తి ఆనందంతో జీవించాలనీ, సౌదీ ప్రజలు ఆనందోత్సాహాలతో ఉండాలని ఆకాంక్షించారు. యూఏఈ ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, అబుదాబీ క్రౌన్ ప్రిన్స్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తదితరులు కూడా కింగ్ సల్మాన్‌కి శుభాకాంక్షలు అందించినవారిలో ఉన్నారు. అజ్మన్ రూలర్ షేక్ హుమైద్ బిన్ రషీద్ అల్ నౌమి, షార్జా రూలర్ డాక్టర్ షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ కాసిమి కూడా కింగ్ సల్మాన్‌కి అలాగే సౌదీ అరేబియా ప్రజలకు 87వ నేషనల్ డే శుభాకాంక్షలు అందజేశారు.
తాజా వార్తలు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత







