రీమేక్‌లో హైప్ క్రియేట్ చేస్తున్న 'రాజా ది గ్రేట్'
- September 27, 2017
మాస్ మహరాజా రవి తేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పై అభిమానులు బోలెడు ఆశలు పెట్టుకున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రవితేజ ఓ ఢిఫరెంట్ రోల్లో యాక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రం రీమేక్ హక్కులు కూడా రూ.18 కోట్లకు అమ్ముడు పోయినట్లు టాలీవుడ్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రంలో రవితేజకు జోడీగా మెహరీన్ నటిస్తున్నది. ఈ సినిమాను దీపావళి కానుకగా విడుదల చేయబోతున్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







