రష్యా అధ్యక్షునికి సంతాప సందేశాన్ని ప్రకటించిన బహ్రైన్ అధినేత
- November 01, 2015
రష్యా అధ్యక్షునికి సంతాప సందేశాన్ని ప్రకటించిన బహ్రైన్ అధినేత ఈజిప్టు, సినాయి ద్వీపకల్పంలో జరిగిన రష్యా విమాన ప్రమాద దుర్ఘటనను గురించి, బహ్రైన్ అధినేత హిజ్ మాజెస్టీ కింగ్ హమాద్ బిన్ ఇశా అల్-ఖలీఫా వారు, రష్యా అధ్యక్షులు వ్లాడిమీర్ పుతిన్ కు కేబుల్ ద్వారా తమ సంతాప సందేశాన్ని తెలియజేశారు. ఈ సందేశంలో రష్యా అధ్యక్షునికి, తమవారిని కోల్పోయిన కుటుంబాలకు, రష్యన్ ప్రజలకు ఈ దుర్ఘటన పై తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
తాజా వార్తలు
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!







