యూ. ఏ. ఈ. లో మసీదులకు దేశ అమరవీరుల పేర్లు
- November 01, 2015
యూ. ఏ. ఈ. లో మసీదులకు దేశ అమరవీరుల పేర్లు దేశం కోసం సమాజ, మిలటరీ మరియు మానవతా రంగాలలో విధులు నిర్వహిస్తూ; స్వదేశంలోనూ, ప్రవాసంలోనూ కూడా అమరులయిన వీరుల పేర్లను పెట్టడానికి, జనరల్ అధారిటీ ఆఫ్ ఇస్లామిక్ ఆఫైర్స్ అండ్ ఎండోమెంట్స్ (GAIAE) వారితో కలసి కృషి చేస్తామని అబుధాబీ యువరాజ ఆస్థానం యొక్క అమరవీరుల కుటుంబ వ్యవహారాల కార్యాలయం ప్రకటించింది. GAIAE ఛైర్మన్ డా. మొహ్యామెద్ మత్తార్ అల్ కాబీ, ఈ చర్య ఆ వీరుల బలిదానాలకు గుర్తింపుగా, ఇస్లాంలో అమరత్వానికి, త్యాగానికి గల ప్రాముఖ్యతను తెలియజేసేదిగా చేపడుతున్నామని, అంతేకాకుండా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, ప్రముఖ సంస్థలు మరియు వ్యక్తుల సహాయంతో ఆ అమరవీరులను ప్రతి సంవత్సరం స్మరించుకోవడo కూడా తమ ఉద్దేశ్యమని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







