వంకాయ మంచూరియా
- September 27, 2017
కావలసిన పదార్థాలు: వంకాయలు - 4, వెల్లుల్లి తరుగు - 4 టేబుల్ స్పూన్లు, అల్లం తరుగు - 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి - 1, కొత్తిమీర తరుగు - 4 టేబుల్ స్పూన్లు, ఉల్లికాడల తరగు - 1 కప్పు, సోయా సాస్ - 2 టేబుల్ స్పూన్లు, టమోటా సాస్ - 3 టేబుల్ స్పూన్లు, పంచదార - 1 టీ స్పూను, ఉప్పు - రుచికి తగినంత, నూనె - ఒకటిన్నర టేబుల్ స్పూను, జారు కోసం: కార్న్‌ఫ్లోర్, మైదా -8 టేబుల్ స్పూన్ల చొప్పున, ఉప్పు - చిటికెడు.
తయారుచేసే విధానం: మైదా, కార్న్‌ఫ్లోర్, ఉప్పుని కొద్ది నీటితో జారుగా కలుపుకోవాలి. వంకాయలను పొడుగ్గా ‘ఫింగర్స్’ లా కట్ చేసుకుని జారులో ముంచి నూనెలో దోరగా వేగించాలి. ఇప్పుడు నూనెలో అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగు వేగించాలి. మంట తగ్గించి సోయా, టమోటా సాస్‌లు, పంచదార, ఉప్పు వేసి 2 నిమిషాల తర్వాత అరకప్పు నీరు పోసి ఉడికించాలి. గ్రేవీ చిక్కబడ్డాక వంకాయ ముక్కలు వేసి ఒకసారి కలిపి 5 నిమిషాల తర్వాత దించేసి, ఉల్లికాడలతో అలంకరించాలి.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్‌లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







