ఇంటర్నేషనల్ టూరిజం ఫెయిర్‌లో పాల్గొన్న బహ్రెయిన్
- September 28, 2017
ప్యారిస్: బహ్రెయిన్ టూరిజం అండ్ ఎగ్జిబిషన్స్ అథారిటీ (బిటిఇఎ), అంతర్జాతీయ ఫ్రెంచ్ ట్రావెల్ మార్ట్ (ఐఎఫ్టిఎం) 2017 - టాప్ రెసాలో పాల్గొంటోంది. ఫ్రాన్స్‌లో సెప్టెంబర్ 26 నుంచి 29 వరకు ఈ ఫెస్టివల్ జరుగుతోంది. బిటిఇఎ, బహ్రెయిన్ టూరిజం ప్రమోషన్లో భాగంగా ఈ వెంట్లో పాల్గొన్నట్లు బిటిఇఎ ప్రతినిథులు తెలిపారు. బిటిఇఎ మార్కెటింగ్ టూరిజం ప్రమోషన్ డైరెక్టర్ యూసుఫ్ ఖాన్ మాట్లాడుతూ, బహ్రెయిన్ టూరిజం డెవలప్‌మెంట్‌ని అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకెళ్ళడం ద్వారా, అతర్జాతీయ పర్యాటకుల్ని మరింతగా ఆకట్టుకోనున్నట్లు చెప్పారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







