పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డ బాలీవుడ్ నటి విద్యా బాలన్
- September 29, 2017
బాలీవుడ్ హాట్ బ్యూటీ విద్యా బాలన్ పెను ప్రమాదం నుండి బయటపడింది.. బుధవారం ఓ కార్యక్రమం నిమిత్తం ముంబయిలోని బాంద్రాకు వెళ్తుండగా, ఆమె ప్రయాణిస్తున్న కారును మరో కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో విద్యకు కానీ ఆమె డ్రైవర్‌కు కానీ ఎలాంటి గాయాలు కాకపోవడం తో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన కు సంబదించిన పూర్తి వివరాలు బయటకు తెలియనప్పటికీ , కేవలం ఈ ఘటన జరిగినట్లు అని సోషల్ మీడియా ద్వారా బయటకు తెలిసింది.
గత ఏడాది విద్యా 'బేగమ్ జాన్' తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ మూవీ అనుకున్న స్థాయిలో విజయం అందుకోలేకపోయింది. ప్రస్తుతం ఆమె 'తుమారీ సులు' చిత్రంలో లేట్ నైట్ ఆర్జే పాత్రలో నటిస్తున్నారు. సురేశ్ త్రివేణి దర్శకుడు. నవంబర్ 24న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







