" హైదరాబాద్ నుంచి విజయవాడ కి టాలీవుడ్ రాబోతోంది "
- September 29, 2017
తెలుగు చలన చిత్ర పరిశ్రమ అంటే అది హైదరాబాద్ కి చెందింది గా భావించడం సహజమే అంటున్న అంబికా కృష్ణ అక్కడి పరిశ్రమ ని పూర్తిగా విజయవాడ తెప్పించే ప్రయత్నాలు చేస్తున్నాం అన్నారు.
ఏపీ ఎఫ్డీసీ ఛైర్మన్ గా ఎంపికైన ఆయన చిన్న సినిమాలని ఆంధ్ర ప్రదేశ్ లో చిత్రీకరణ చేసి ఏపీ లో ఎక్కువ థియేటర్ లలో విడుదల చేసేలా ప్లాన్ చేస్తే అలాంటి సినిమాలకి ప్రత్యేక రాయతీ వచ్చేలా ప్లాన్ చేస్తాం అన్నారు .
జాషువా జయంతి ఉత్సవాల్లో భాగంగా గవర్నర్ పేటలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో జాషువా సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అంబికా కృష్ణ మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ లో సినిమాల షూటింగ్ కి సంబంధించి అన్ని సకల సౌకర్యాలూ ఉన్నాయి అన్నారు.
హైదరాబాద్ కి దీటుగా ఇక్కడ కూడా ఫిలిం స్టూడియో లు రాబోతున్నాయి అన్న కృష్ణ తెలుగు సినిమా ఖ్యాతి ప్రతీ సంవత్సరం పెరిగే సినిమాలు తీయాలన్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







