అనుష్కతో కలసి మహానుభావుడుని చూసిన మెహరిన్
- September 29, 2017
శర్వానంద్, మెహరిన్ జంటగా నటించిన మూవీ మహానుభావుడు.. మారుతీ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈ రోజే విడుదలైంది.. అయితే ఈ చిత్ర యూనిట్ సినీ సెలబ్రిటీస్ కోసం ప్రత్యేక షోను వేసింది.. ఈ షోను హీరోయిన్ మొహరిన్ తన అభిమాన హీరోయిన్ దేవసేన అనుష్క తో కలసి చూసింది.. ఈ సందర్భంగా సినిమా థియేటర్లో అనుష్క తో కలిసి దిగిన ఫొటోను మెహరీన్ ట్విటర్లో పోస్ట్ చేసింది. నా అభిమాన నటి స్వీటీ గారితో మహానుభావుడు్ణ ఫస్ట్ షో చూశా. చాలా ప్రత్యేకమైన మూమెంట్ అని కామెంట్ చేసింది. కాగా ఈ రోజే విడుదలైన ఈ మూవీ హిట్ టాక్ ను స్వంతం చేసుకోవడం పట్ల ఈ మూవీ చిత్ర నిర్మాణ సంస్థ యు వి క్రియేషన్స్ ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది.
తాజా వార్తలు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు







