డిపెండెంట్ ఉద్యోగాలుగా కాకుండా కారుణ్య నియామకాలుగా గుర్తించాలి : సీఎం కేసీఆర్
- September 29, 2017
సింగరేణి కార్మికులకు వారసత్వ ఉద్యోగాలను కారుణ్య నియామకాలుగా చేపట్టాలని టిఆర్ఎస్ సర్కార్ ప్రతిపాదిస్తున్నదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఆయన వారసత్వ ఉద్యోగాల విషయంలో కార్మికులు భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. మేం వారసత్వ ఉద్యోడాలు ఇస్తుంటే వద్దంటూ అడ్డుపడుతున్నారని ఆయన విమర్శించారు. వారసత్వ ఉద్యోగాలు సింగరేణి కార్మికుల హక్కు అని కేసీఆర్ అన్నారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!







