బనానా హల్వా బర్ఫి
- September 29, 2017
కావలసినవి: అరటి పండు ముక్కలు - 1 కప్పు, పచ్చి కోవా - 1 కప్పు, చక్కెర - అర కప్పు, జీడిపప్పు పలుకులు - అర కప్పు, నెయ్యి - కొద్దిగా, పాలు - పావు కప్పు.
తయారీ: లోతుగా ఉండే ట్రేలో నాలుగు అంచులు, అడుగున నెయ్యి రాసి పెట్టుకోవాలి. నాన్ స్టిక్ ప్యాన్‌లో కోవా, అరటిపండు ముక్కలు వేసి పొయ్యి మీద ఉంచాలి. మీడియం హీట్ మీద ఉంచి కలుపుతూ ఉండాలి. కోవా కరిగి నూనె పైకి తేలుతునప్పుడు చక్కెర, జీడిపప్పు ముక్కలు వేసి కలపాలి. మిశ్రమం ముదురు గోధుమ రంగు వచ్చేవరకూ కలుపుతూ ఉడికించాలి. పాలు పోసి మిశ్రమం అంచులకు అంటుకోనంతవరకూ కలుపుతూ ఉండాలి. తర్వాత నెయ్యి పోసిన ట్రేలో గుమ్మరించి చల్లారాక ముక్కలు కోసుకోవాలి.
తాజా వార్తలు
- సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్టు..!!
- యూఏఈ గోల్డెన్ వీసా హోల్డర్లకు కాన్సులర్ సేవలు..!!
- ప్రైవేట్ రంగంలో విదేశీ కార్మికుల నియామకంపై నిషేధం..!!
- సిద్రా మెడిసిన్లో ‘హీలింగ్ నోట్స్’ ప్రారంభం..!!
- SR21 మిలియన్ల విలువైన 39వేల రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- సహామ్లో 7వేల సైకోట్రోపిక్ పిల్స్ స్వాధీనం..!!
- Android 16 ఆధారిత కొత్త అప్డేట్ వివరాలు
- విలువైన బిట్కాయిన్ సీజ్ చేసిన అమెరికా
- ఆస్కార్ రేసులో సౌదీ 'హిజ్రా' సినిమా..!!
- ఒమన్ లో పర్యావరణ పరిరక్షణకు ప్రోత్సాహం..!!