కవితకు కేటీఆర్ అభినందనలు
- October 05, 2017
సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీఆర్ఎస్ అనుబంధ సంఘం టీబీజీకేఎస్ విజయఢంకా మోగించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా.. టీబీజీకేఎస్ గెలుపులో కీలక పాత్ర పోషించిన టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలు, ఎంపీ కవితను మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా అభినందించారు. అనైతికంగా కూటమిని ఏర్పాటు చేసి ప్రతిపక్ష పార్టీలు చేసిన కుట్రలు టీబీజీకేఎస్ గెలుపును ఏమాత్రం ఆపలేకపోయాయని కేటీఆర్ ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







