ఖనన రుసుములో పెరుగుదల లేదు

- October 06, 2017 , by Maagulf
ఖనన రుసుములో పెరుగుదల లేదు

కువైట్:దేశ స్మశాన వాటికలలో ఖనన సేవలకు రుసుము పెంచాలని యోచించినట్లు అయితే  అటువంటి రుసుమును పెంచే నిర్ణయాన్ని గతంలో తీసుకున్నప్పటికీ, అది ప్రస్తుతం రద్దు చేయబడిందని  కువైట్ మున్సిపాలిటీ అంతిమ సంస్కార శాఖ డైరెక్టర్ డాక్టర్ ఫైసల్ అల్-ఆవాడి  డాక్టర్ ఫైసల్ అల్-ఆదిడి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ, ఖనన కార్యక్రమాలకు  డ్రైవర్లు మరియు చనిపోయినవారికి స్నానం చేయించి సమాధులను తవ్వేనందుకు  పనిచేసే 80 మంది ఉద్యోగుల నియామకాన్ని సివిల్ సర్వీస్ కమిషన్ (సి ఎస్ సి) ఆమోదించింది, ఖనన సేవలకు రుసుములు పెంచడం లేదని ఆయన పునరుద్ఘాటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com