ఉమ్ అల్ కువైన్లో అగ్ని ప్రమాదం
- October 13, 2017
ఎమిరేట్ ఆఫ్ ఉమ్ అల్ కువైన్‌లోని ఓ పాత టౌన్‌లోని సంప్రదాయ ఇంటిలో జరిగిన అగ్ని ప్రమాదం భయభ్రాంతులకు గురిచేసింది. 11 ఇళ్ళలోని సుమారు 100 మందిని అక్కడినుంచి ఖాళీ చేయించారు అధికారులు. సంఘటనా స్థలానికి ట్రాఫిక్ పోలీస్, అంబులెన్స్‌లు, పారామెడిక్స్, అలాగే రెస్క్యూటీమ్స్ని అధికారులు పంపించారు. యూఏక్యూ సివిల్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ కల్నల్ ఖామిస్ ఇబ్రహీమ్ మాట్లాడుతూ, ఫైర్ ఫైటర్స్ ఎంతో శ్రమించి మంటల్ని ఆర్పివేశారని, సమీప ప్రాంతాలకు ఆ మంటలు విస్తరించకుండా చేయగలిగారని చెప్పారు. అగ్ని ప్రమాదం వెనుక కారణాల్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు వివరించారాయన.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!







