స్త్రీ
- April 29, 2015కనులు తెరిచిన క్షణం నుంచి
బంధం కోసం
బాధ్యత కోసం
కుటుంబం కోసం
అందర్నీ కనుపాపలా తలచి
ఆత్మీయతని పంచి
తన వారి కోసం
అహర్నిశలూ కష్టించి
వారి కళల్ని పోషించి
అవమానాల్ని సహించి
వారి భవిష్యత్తు గురించి
తన ఇంటిని నందనవనం చేసే స్త్రీ కి పాదాభి వందనం
ఆ స్త్రీ విలువని గుర్తించి తనకి మన అందరి అభివందనం!!
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







